జీవ నాథ

Jeeva Naathha

UncategorizedAdded on 2/12/2017

Lyrics

శాంతి దాత పరమాత్మ
పావనాత్మ పరుగిడి రావా
నా హృదిలో నివసింప రావా
నీ రాక కోసం వేచియున్నాను
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి –
ముక్తి ప్రసాదించుము
భక్తిని నేర్పించుము
నీ ఆనందముతో నను నింపుము –
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి –
(2)      ||జీవ నాథ||
నీ శాంతి నింపంగ రావా
నీ శక్తి నింపంగ రావా
నీ పరమ వారములతో నింపేవా
వేంచేయు మా ఆత్మ దేవా
వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి –
(2)      ||జీవ నాథ||