జీవమా యేసయ్యా

Jeevamaa Yaesayyaa

Lyricistజీవమా… యేసయ్యా…
UncategorizedAdded on 9/13/2017

Lyrics

ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే
(2)      ||జీవమా||
మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము
(2)       ||స్తోత్రము||
అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము
(2)       ||స్తోత్రము||

Video