కాలాలు మారిన గాని

Kaalaalu Maarina Gaani

Lyricistసుధాకర్
UncategorizedAdded on 5/23/2020

Lyrics

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు –
(2)         ||కాలాలు||
గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది
(2)         ||కాలాలు||
నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది
(2)         ||కాలాలు||

Video