కాపాడే దేవుడు యేసయ్యా

Kaapaadae Daevudu Yaesayyaa

UncategorizedAdded on 8/25/2019

Lyrics

కాపాడే దేవుడు యేసయ్యా
కరుణించే రక్షకుడేసయ్యా
మనసు మార్చు దేవుడు యేసయ్యా
నిత్య జీవ మార్గం యేసయ్యా
ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా
ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా
||కాపాడే||
మనుష్యులను నమ్మొద్దనెను
మంచి మాటలు పలికెదరనెను
మోసం చేసే మనుష్యులకంటే
మంచి దేవుడు యేసే మిన్నన్నా
మోక్షమిచ్చుఁ యేసే గొప్పని
తెలుసుకుంటే మంచిది ఓరన్నా
||ఓరన్నో||
నిన్ను విడువనన్నాడు
ఎడబాయను అన్నాడు
దిగులు చెంది కలత చెందకు
నీ అభయం నేనే అన్నాడు
(2)       ||ఓరన్నో||

Video