కలములతో రాయగలమా
Kalamulatho Raayagalamaa
Lyricistకృపల్ మోహన్
UncategorizedAdded on 2/1/2015
Lyrics
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాధింతును రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||ఆరాధింతును||