కళ్ళల్లో కన్నీరెందుకు

Kallallo Kanneeremduku

UncategorizedAdded on 11/2/2015

Lyrics

ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ
(2) ||కళ్ళల్లో||
హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
||కళ్ళల్లో||
కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక
||కళ్ళల్లో||

Video