కలువరి గిరి సిలువలో

Kaluvari Giri Siluvalo

UncategorizedAdded on 4/14/2017

Lyrics

విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా
(2)         ||కలువరి||
కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా –
(2)         ||కలువరి||
జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా –
(2)         ||కలువరి||

Video