కలువరిగిరిలో సిలువధారియై

Kaluvarigirilo Siluvadhaariyai

Lyricistకలువరిగిరిలో సిలువధారియై
UncategorizedAdded on 11/5/2013

Lyrics

వ్రేలాడితివా నా యేసయ్యా
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా
||కలువరిగిరిలో||
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా
||కలువరిగిరిలో||

Video