కల్వరి గిరిపై సిలువ
Kalvari Giripai Siluva
UncategorizedAdded on 3/26/2018
Lyrics
భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||