కల్వరి సిలువలో
Kalvari Siluvalo
UncategorizedAdded on 12/31/2016
Lyrics
డేవిడ్ విజయరాజు గొట్టుముక్కల కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే