కళ్యాణం కమనీయం
Kalyaanm Kamaneeym
Lyricistకళ్యాణం కమనీయం
UncategorizedAdded on 10/27/2015
Lyrics
ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం|| ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా|| కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా|| బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగ నొసగి ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||