కని విని ఎరుగని కరుణకు
Kani Vini Erugani Karunaku
UncategorizedAdded on 7/19/2016
Lyrics
నీవే ఆధారం తండ్రి దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం – ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా||