కన్న తల్లి చేర్చునట్లు
Kanna Thalli Chaerchunatlu
Lyricistఎస్ జె బెర్క్మన్స్
UncategorizedAdded on 10/13/2016
Lyrics
కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు హల్లేలుయా హల్లేలుయా కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును నా కొరకై మరణించే నా పాపముల్ భరియించే చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు