కన్నీటి లోయలలో

Kanneeti Loyalalo

UncategorizedAdded on 11/5/2015

Lyrics

కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును
నీ మనసు కదలకుండా –
నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ  –
నేనుందున్ అంతం వరకు
(2) ||కన్నీటి||
చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై
(2) ||నీ మనసు||
ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్
(2) ||నీ మనసు||
ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు
(2) ||నీ మనసు||

Video