కర్తా మమ్మును

Karthaa Mammunu

Lyricistజాన్ ఫాసెట్
UncategorizedAdded on 11/3/2018

Lyrics

కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము
ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము

Video