కట్టెలపై నీ శరీరం
Kattelapai Nee Shareerm
UncategorizedAdded on 2/12/2017
Lyrics
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||