కీర్తి హల్లెలూయా
Keerthi Hallelooyaa
Lyricistరాజేష్ తాటపూడి
UncategorizedAdded on 2/2/2017
Lyrics
కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా – యేసే తోడుగా మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి|| క్రీస్తుని వేడగా – మార్గం తానేగా సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||