కీర్తింతు నీ నామమున్

Keerthimthu Nee Naamamun

Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 7/23/2016

Lyrics

కీర్తింతు నీ నామమున్
నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్
మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో
నిను నే కొనియాడెదన్
(4)         ||కీర్తింతు||
ప్రతి ఉదయం నీ స్తుతి గానం
దినమంతయు నీ ధ్యానం
ప్రతి కార్యం నీ మహిమార్ధం
సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం
(2)          ||కీర్తింతు||
నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
వేలాది స్తుతులన్ చెల్లిస్తూ
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ
నిన్నే నేను ఆరాధిస్తూ
(2)          ||కీర్తింతు||
అమూల్యమైనది నీ నామం
ఇలలో శ్రేష్టమైనది నీ నామం
ఉన్నతమైనది నీ నామం
నాకై నిలచిన మోక్ష మార్గం
(2)          ||కీర్తింతు||

Video