కీర్తింతును నీ నామము
Keerthimthunu Nee Naamamu
UncategorizedAdded on 7/30/2019
Lyrics
కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా మదిలో ధ్యానించి తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా ఇన్నాళ్లు కన్నీళ్లు తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో సేవించి పూజింతు నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును||