కొడవలిని చేత పట్టి
Kodavalini Chaetha Patti
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 9/1/2017
Lyrics
కొడవలిని చేత పట్టి కోత కోయుము తెల్లబారిన పొలములన్నియు నశియించు ఆత్మల భారము కలిగి ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని|| సర్వ సృష్టికి సువార్త ప్రకటన ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా ఎన్నడూ దున్నని భూములను చూడు కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని|| పిలిచిన వాడు నమ్మదగినవాడు విడువడు నిన్ను ఎడబాయడు అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||