కొండలలో కోనలలో
Komdalalo Konalalo
Lyricistకొండలలో కోనలలో
UncategorizedAdded on 1/18/2017
Lyrics
బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2) ||కొండలలో|| కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో కాపరుల భయము తీర పామరుల ముదము మీర దూతా గానము శ్రావ్యా రాగము పరమ గీతము ||కొండలలో|| దావీదు పురమందున పశువుల శాలయందున మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు రండి వేగమే రండి శీఘ్రమే తరలి వేగమే ||కొండలలో||