క్రైస్తవమొక మతము కాదిది
Kraisthavamoka Mathamu Kaadidi
UncategorizedAdded on 11/5/2013
Lyrics
పి ఎస్ డేనియల్ క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక|| ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక|| భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||