క్రీస్తులో జీవించు నాకు
Kreesthulo Jeevimchu Naaku
UncategorizedAdded on 8/2/2017
Lyrics
జయముంది జయముంది – జయముంది నాకు ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది|| నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ||జయముంది|| సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2) ||జయముంది||