క్రిస్మస్ ఆనందం సంతోషమే
Krismas Aanmdm Smthoshamae
Lyricistసురేష్ నిట్టల
UncategorizedAdded on 12/20/2019
Lyrics
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసుని జన్మదినమే యూదుల రాజుగ జన్మించెనే పశులతొట్టెలో పరుండబెట్టెనే క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||