క్రిస్మస్ ఆనందం వచ్చెను
Krismas Aanmdm Vachchenu
Lyricistశ్రీనివాస్ బండారు
UncategorizedAdded on 12/5/2020
Lyrics
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో ఆనందము మహదానందము సంతోషము బహు సంతోషము మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| శోధనలేమైనా – బాధలు ఎన్నైనా రండి క్రీస్తు నొద్దకు… రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| చింతయే నీకున్నా – శాంతియే కరువైనా రండి క్రీస్తు నొద్దకు… నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||