క్రిస్మస్ కాలం
Krismas Kaalm
Lyricistసురేష్ నిట్టల
UncategorizedAdded on 12/20/2019
Lyrics
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం|| ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||