క్రిస్మస్ శుభదినం

Krismas Shubhadinm

Lyricistక్రిస్మస్ శుభదినం
UncategorizedAdded on 12/31/2016

Lyrics

మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము
క్రిస్మస్ శుభదినం
హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్
దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను
(2)       ||హ్యాప్పీ||
కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు
(2)        ||హ్యాప్పీ||
ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి
(2)       ||హ్యాప్పీ||

Video