క్రిస్మస్ వచ్చిందయ్యా
Krismas Vachchimdayyaa
UncategorizedAdded on 12/27/2017
Lyrics
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా చూడు ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| యేసుకు మనలో చోటిస్తే మానమొక తారగ కనిపిస్తాం పరలోక మార్గం క్రీస్తే సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||