కృంగిన వేళలో
Krumgina Vaelalo
Lyricistచేతన్ మంత్రి
UncategorizedAdded on 5/16/2016
Lyrics
కృంగిన వేళలో – ఆపద సమయములో నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే