కృప కనికరముల

Krupa Kanikaramula

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018

Lyrics

కృప కనికరముల
మా దేవా – కృతజ్ఞత నర్పింతు
యెహోవా చేసిన ఉపకారములకై
ఆయనకేమి చెల్లింతును
యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను
రక్షణ పాత్ర చేబూని
||కృప||
నీదు కృపతో నాదు యేసు
నన్ను నీవు రక్షించితివి
కాదు నాదు – క్రియల వలన
ఇది దేవుని వరమే
||కృప||
చెప్ప నశక్యము మహిమ యుక్తము
నీవొసంగిన సంతోషము
తప్పకుండా – హల్లెలూయా
పాట పాడెదన్
||కృప||

Video