కృప కృప నీ కృప
Krupa Krupa Nee Krupa
UncategorizedAdded on 10/18/2017
Lyrics
కృప కృప క్రీస్తు కృప నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ