కృప వెంబడి కృపతో

Krupa Vembadi Krupatho

UncategorizedAdded on 2/1/2017

Lyrics

కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా
నను కరుణించిన నా యేసయ్యా
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా
నా యెడల నీకున్న వాంఛలన్నియు
||కృప||
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా
||కృప||

Video