కృపా సత్య సంపూర్ణుడా
Krupaa Sathya Smpoornudaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 1/5/2018
Lyrics
స స స ని స గ… స స స ని స గ స స స ని స గ మ ప మ మ మ గ ప మ… మ మ మ గ ప మ మ మ మ గ ప మ గ స కృపా సత్య సంపూర్ణుడా కృపామయుడా కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా|| స ని స ని మ ప ని ప ని ప గ మ ప మ ప మ గ ని స నీ కృప నను విడువక శాశ్వతముగా కాచెనుగా మార్పులేని నీ మహా కృపలో మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా|| నీ కృప అభిషేక తైలమై నా తలపై ప్రోక్షించినావు నిత్యముండు నీ కృపతో నిరతము నను గావుము ప్రభువా ||కృపా|| స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప మ ప మ ని ని… ప ని ప స స ప ని స గ స ని… మ ప ని స ని ప గ మ ప ని ప మ… గ మ గ రి స నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును హతమొందించెద నీ కృపతో ||కృపా||