కృతజ్ఞతతో స్తుతి పాడెద

Kruthajnyathatho Sthuthi Paadeda

UncategorizedAdded on 11/26/2020

Lyrics

పి జి అబ్రహాం
అనువదించినది:
జోయెల్ ఎన్ బాబ్
కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు
అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా
(2)         ||కృతజ్ఞతతో||
నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు
||కృతజ్ఞతతో||

Video