క్షమాపణ దొరికేనా
Kshamaapana Dorikaenaa
Lyricistప్రతాప్ చిలమకూరు
UncategorizedAdded on 6/6/2020
Lyrics
క్షమాపణ దొరికేనా చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా ఎన్నో మారులు తిరిగితినయ్యా అయినా కూడా నీ కృప చూపి ఆదరించిన అద్వితీయుడా ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా తల్లి మరచినా మరువని దేవుడా నన్ను విడువని యేసునాథుడా నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా||