క్షణమైన నీవు
Kshanamaina Neevu
UncategorizedAdded on 8/12/2016
Lyrics
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||