క్షణికమైన బ్రతుకురా
Kshanikamaina Brathukuraa
UncategorizedAdded on 5/22/2017
Lyrics
క్షణికమైన సుఖమురా ఇది ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||