కుమ్మరి చేతిలో
Kummari Chaethilo
UncategorizedAdded on 2/17/2018
Lyrics
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి|| నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి|| నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి||