లేచినాడయ్యా
Laechinaadayyaa
Lyricistలేచినాడయ్యా
UncategorizedAdded on 3/14/2017
Lyrics
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లేలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా|| శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు|| జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్ని తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||