లెక్కింపగ తరమా
Lekkimpaga Tharamaa
UncategorizedAdded on 4/24/2018
Lyrics
వివరింపగ తరమా నీ కార్యములు నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ|| నీ ప్రేమలోనే తను ఎదగాలి నీ రక్షణలోనే కొనసాగాలి నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని నిరతం నిన్నే స్తుతియించాలి తన జీవితమంతా నీ రెక్కల క్రింద నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ|| నీ వాక్యము తన హృదిలో ఉండాలి నీ తలంపులు మదిలో నిండాలి నీ దయయందు మనుష్యుల దయయందు ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ||