మా ఇంటి పేరు

Maa Imti Paeru

UncategorizedAdded on 1/3/2016

Lyrics

పక్కింటి పేరు ఒలీవల తోట
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట
||మా ఇంటి పేరు||
మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు
||మా ఇంటి పేరు||
మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు
తగ్గింపు ప్రార్థన సమర్పణలో
మార్గము సత్వము జీవము చూడు
||మా ఇంటి పేరు||

Video