మాకు తోడుగ నీవుంటివి

Maaku Thoduga Neevumtivi

Lyricistసొలొమోన్ రాజ్
UncategorizedAdded on 10/22/2018

Lyrics

మాకు తోడుగ నీవుంటివి
జీవిత యాత్రలో
మమ్ము విడువని మా దేవా
నిండు మనస్సుతో వెంబడించెదం
మాతో కూడా ఉందునంటివి
మారని మా దేవా
పరము చేరు వరకు దేవా
మమ్ము నడిపెదవు
(2)          ||మమ్ము విడువని||
శత్రువు మాపై చెలరేగగా
కృంగదీయ జూడగా
యెహోవా నిస్సిగా మాకుండి
విజయమిచ్చితివే
(2)          ||మమ్ము విడువని||
కష్టములెన్నెన్నో ఎదురైనా
నిన్నే వెంబడింతుము
మాకు తోడుగా నీవుండగా
మేము భయపడము
(2)          ||మమ్ము విడువని||

Video