మానవులందరు ఒక్కటేనని
Maanavulmdaru Okkataenani
Lyricistమానవులందరు ఒక్కటేనని
UncategorizedAdded on 5/23/2020
Lyrics
మదిలో మన దేవుడు ఒక్కడేనని అందరు అందురు – వీనుల విందుగా (మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు|| క్రీస్తు సిలువకు సాక్షులమందురు సాక్ష్యములిచ్చినా సాకులు మానరు ప్రార్ధనకొచ్చినా పాపం మానరు ప్రభువేల వానిని క్షమియించును మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు|| మార్పులు చెందినా మాటలు మారవు మనుషులు కలిసినా మనసులు కలువవు చేతులు కలిపినా హృదయం కలవదు పైపైకి వందనంబులనుదురు మరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు||