మార్గము నీవని
Maargamu Neevani
UncategorizedAdded on 1/25/2017
Lyrics
నమ్మితి గనుక ఓ యేసు నాథా సుగమమాయెనే జీవ యాత్ర ప్రాణము నీవని – దేహము నీదని – నమ్మితి గనుక ఓ యేసు నాథా చైతన్యమొందెనే జీవ యాత్ర బాధల బరువులో – నిత్య నిరాశలో శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా శాంతము నీవని – స్వస్థత నీవని నమ్మితి గనుక ఓ యేసు నాథా ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా ధాత్రము నీవని – స్తోత్రము నీవని నమ్మితి గనుక ఓ యేసు నాథా సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||