మార్గములను సృజించువాడు
Maargamulanu Srujimchuvaadu
UncategorizedAdded on 10/6/2016
Lyrics
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ