మార్గం సత్యం జీవం

Maargm Sathym Jeevm

UncategorizedAdded on 10/17/2017

Lyrics

సర్వం సకలం నీవే క్రీస్తు
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే
(2)        ||మార్గం||
పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై
ఆహా నీదెంత ప్రేమ
ఎవరికైనా వర్ణింప తరమా
(2)          ||వధియింప||
కలువరిలో రక్తమును కార్చి
విలువగు ప్రాణమును ఇచ్చి
తెచ్చావు భువికి రక్షణ
ఇచ్చావు పాప క్షమాపణ
(2)          ||వధియింప||

Video