మారిన మనసులు

Maarina Manasulu

UncategorizedAdded on 1/25/2017

Lyrics

అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు
ఇహ లోక కానుకలు అల్పములు మీకు
పరలోక ఫలములు ఇచ్చెద మీకు
(2)      ||మారిన||
నా హృదయ కుసుమమును అప్పము చేసి
నా జీవన ప్రవాహమును రసముగ మార్చి
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా
(2)         ||మారిన||
నా జయము అపజయము నీవే దేవా
నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా
(2)         ||మారిన||

Video