మాట్లాడే దేవుడవు నీవు
Maatlaadae Daevudavu Neevu
UncategorizedAdded on 4/14/2016
Lyrics
మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు అన్నీ ముగించి సీయోనులోన నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||