మధురం ఈ శుభ సమయం

Madhurm Ee Shubha Samaym

UncategorizedAdded on 6/12/2018

Lyrics

అతి మధురం వివాహ బంధం
ఆనందమే ఇరువురి హృదయం
జత కలిసె ఈ తరుణంలో
నవ దంపతులకు స్వాగతం
||మధురం||
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక
మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి
||మధురం||
ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో వెలియగ మమతలు విరబూయగా
అనురాగ పూవులే మీ ఇంట పూయగా
మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి
||మధురం||

Video