మహిమ నీకే ఘనత నీకే

Mahima Neekae Ghanatha Neekae

Lyricistరవీందర్ వొట్టెపు
UncategorizedAdded on 2/19/2017

Lyrics

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా
మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు
||దరిద్రులను||
గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు
||దరిద్రులను||

Video